Mytales

లలితాదేవి హారతి పాట Author - Praveena Monangi ఒక్క నిమిషం నిమిషాలు చదవండి

చల్లని చూపుల తల్లి..చక్కని రూపుల తల్లి..

కొలువైనాది మా ఇంట

నే పూజించలేను నిను బంగారు పూలతో..

ఆర్పిస్తా నయనాల హారతులను

నే పూజించలేను నిను ముత్యాల మురుగులతో..

కొలిచితినే నిండు  మనసుతో

చల్లని చూపుల తల్లి..చక్కని రూపుల తల్లి..                                                                              

కొలువైనది మా ఇంట

నీ నవ్వులే మాకు సిరులు..

నీ చూపులే మాకు వరములు

దయ ఉంచు మా తల్లి ..నిత్యం కొలువైతివా మా ఇంటిలో .........

 

 

 

Praveena Monangi

ఈ కథ గురించి

పోస్ట్ చేసిన తేదీ: 11th March 2018

జనర్ : Religious

రకం : Poem

ఇష్టమైన: 0

మొత్తం వీక్షణలు: 36

ఒక సమీక్షను వ్రాయండి
Be the first to review