Mytales

"కవి సుధ " ప్రవీణ మోణంగి గారి కథా కుసుమాలు

 
 
 
www.telugu.mytales.co.in  లో  "కవి సుధ " ప్రవీణ  మోణంగి వ్రాసిన కథా మరియు కవితలు  మై టేల్స్  పాఠకుల
 
కోసం 
 
కథలు  (Telugu stories )
 
 
 
 
 
కవితలు  ( Poetry )
 
 
 
 
 
 
 
 

నేటివరకు 55 కవితలు,15కథలు ,వ్యాసాలు వివిధ దేశీయ ,అంతర్జాతీయ పత్రికలు ప్రచురణ వేదికలలో ప్రచురితమైనవి.

నా బ్లాగ్ :   praveena-m.blogspot.com

 

సన్మానాలు/పురస్కారాలు

 

1.R G B infotain వారు నిర్వహించిన శ్రీ హేవళంబి నామ ఉగాది తెలుగు కథానికల పోటీలో నేను వ్రాసిన కథ  ‘’పరిష్కారం’’ ప్రత్యేక బహుమతి మరియు సన్మానం.

 

2.ప్రతిలిపి.కామ్ వారి మాతృ స్పర్శ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమములో  ‘’కవి సుధ’’ అనే బిరుదు మరియు సన్మానం.

 

 సాహిత్యం లో బహుమతులు

 

ప్రతిలిపి.కామ్-అంతర్జాల ఆన్ లైన్ లేఖా రచన పోటీలో ‘’ప్రియ సఖి’’ లేఖ కు ద్వితీయ బహుమతి.

 

My tales వారు మాతృ దినోత్సవ సందర్భముగా నిర్వహించిన ఆన్ లైన్ పోటీలో ‘’మాతృమూర్తి ‘’అనే కవితకు ఉత్తమ కవిత గా నగదు బహుమతి.

 

My tales వారు స్నేహితుల రోజు సందర్భముగా నిర్వహించిన ఆన్ లైన్ పోటీలో ‘’స్నేహం చిగురించిన వేల ‘’అనే కథ కు ఉత్తమ కథ గా నగదు బహుమతి

 

My tales వారు నిర్వహించిన హాస్య కవితల ఆన్ లైన్ పోటీ లో ‘’సుమధుర హాస్యము’’అనే కవితకు ఉత్తమ కవిత గా నగదు బహుమతి..